Mother meets her children in norwey after 3 months

mother meets her children in Norway after 3 months, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

mother-1.gif

Posted: 02/18/2012 04:49 PM IST
Mother meets her children in norwey after 3 months

మూడు నెలల తర్వాత తన పిల్లలను చూసే భాగ్యం కలిగిన ఆ తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. ఎన్నారై జంట అనురూప్ సాగరికలు నార్వే చట్టాల కారణంగా దూరంగా ఉంటున్న చిన్నారులు అభిఙాన్, ఐశ్వర్యలను ఎట్టకేలకు కలుసుకోగలిగారు. వారితో గడిపిన రెండు గంటల్లో పిల్లలు ఎంతో ఉత్సాహం చూపించటం, కేరింతలతో వారితో ఆడుకోవటం ఆ జంటకి ఆనందాన్ని కలుగజేసింది.

తమ పిల్లలకు భారతీయ ఆహారాన్ని తినిపించామని, వారు త్వరలో భారత్ కి రావాలని కోరుతున్నామని చెప్పారు. నార్వే ఛైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ అదిపతి గున్నార్ బోరెసన్ చెప్పిన ప్రకారం మార్చి లోపులోనే ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కానీ పిల్లలను భారత్ కి పంపిస్తారా లేకపోతే అక్కడ అరుణ్ భాస్ అప్పగిస్తారా అన్నది అప్పటికి కానీ తేలదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jp checks bp of finance minister
German president resigns to make inquiry easy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh