German president resigns to make inquiry easy

German president resigns to make inquiry easy Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

german-president-1-2.gif

Posted: 02/18/2012 04:47 PM IST
German president resigns to make inquiry easy

2008లో సొంతిల్లు కొనుగోలు కోసం బ్యాంక్ నుంచి 3 కోట్ల రూపాయల ఋణం తీసుకున్న జర్మనీ అధ్యక్షుడు క్రిస్టియన్ ఉల్ఫ్ ఆ వివాదంలో రాజీనామా చేసారంటే మనదేశంలో నాయకులు నవ్విపోతారు. ఏమిటంత అమాయకత్వం అనుకుంటారు. ప్రతిపక్షాలు ముందుగా పట్టుబట్టేది రాజీనామాకే. కానీ ససేమిరా అంటారు సీటు వదులుకోలేని మన నాయకులు.

కానీ జర్మనీ అధ్యక్షుడి మీద దర్యాప్తు చెయ్యటానికి వీలుగా రాజీనామా చెయ్యాలని అక్కడి దర్యాప్తు సంస్థ కోరగానే వుల్ఫ్ రాజీనామా చేసి దర్యాప్తుకి సహకరించటం మనకి వింతగానే కనిపిస్తుంది. జర్మనీ అధ్యక్షుడు తీసుకున్న ఋణం మీద బ్యాంక్ వసూలు చెయ్యవలసిన వడ్డీకి తక్కువ వడ్డీ రేటుని ఛార్జ్ చెయ్యటంతో ఆయన అధికార దుర్వినియోగం చేసారని అభియోగం మీద దర్యాప్తు జరుగుతోంది. అభియోగం దృష్ట్యా తాను ప్రజల విశ్వాసాన్ని కోల్పోయానని ఆయన అనటం కూడా మనకు విచిత్రంగానే కనిపిస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother meets her children in norwey after 3 months
Saffron sweeps in mumbai municipal elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles