Saffron sweeps in mumbai municipal elections

saffron sweeps in mumbai municipal elections, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

mumbai-1.gif

Posted: 02/18/2012 04:46 PM IST
Saffron sweeps in mumbai municipal elections

ముఖ్యమంత్రికి సవాల్ విసురుతూ బాల్ థాకరే ఎన్నికల ముందు చెప్పినట్టుగానే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన, భాజపాల కూటమికే విజయం దక్కింది. 21000 కోట్ల బడ్జెట్ గల ముంబై మహానగరం మీద పట్టు సాధించటం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ సి పి తో ఏకమై పోటీ చేసినా 1996 నుంచీ ఆధిపత్యమున్న కాషాయాన్నుంచి కాపాడుకోలేకపోయింది. ముంబైతో పాటుగా థానే, ఉల్లాస్ నగర్, నాగ్ పూర్ లలో కూడా సేన భాజపా కూటమి గెలుపు సాధించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతున్నా, ముంబై ప్రజానీకం మాత్రం మొత్తానికి శివసేన, భాజపాల నగర పాలన మీదనే ఎక్కువ విశ్వాసాన్ని ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  German president resigns to make inquiry easy
5000 volvo bus target sales fixed by the co  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh