5000 volvo bus target sales fixed by the co

5000 volvo bus target sales fixed by the co., Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

5000 volvo bus target sales fixed by the co., Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

volvo-1.gif

Posted: 02/18/2012 04:44 PM IST
5000 volvo bus target sales fixed by the co

volvo

సౌకర్యవంతమైన ప్రయాణానికీ, అలుపు లేకుండా నడపటానికి, వేగంలో కూడా అదుపులో నడిచే వోల్వో బస్సులు విలాస ప్రయాణసాధనంగా పేరు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ లో డేరావేసి తన మార్కెట్ ని స్థాపించుకుంది. స్వీడన్ కి చెందిన వోల్వో సంస్థ భారత్ లో స్థాపించిన వోల్వో ఇండియా చైర్మన్ ఆకాశ్ పస్సే మాట్లాడుతూ, వోల్వో బస్సులు భారత్ మార్కెట్ లో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆంధ్రప్రదేశ్ వారికి అతి పెద్ద మార్కెట్ అయిందని, ఏపిఎస్ఆర్ టిసి, ఎపిటిడిసి లు వారికి అతి పెద్ద వినియోగదారులని అన్నారు. నగరాల్లో తిరగటానికి ప్రవేశపెట్టిన సిటీ బస్సులు సొంత వాహనాలను వదిలి వీటిల్లో ప్రయాణం చెయ్యటానికి ఉత్సాహం చూపించే విధంగా ఆకట్టుకున్నాయని ఆయన అన్నారు. సిటీ బస్సు, ఇంటర్ సిటీ కోచ్ లు ఇలా పదిరకాల వాహనాలను విక్రయిస్తున్నామని, ఇలా విస్తృత శ్రేణిలో బస్సులను సరఫరా చేస్తున్న సంస్థ వోల్వో యేనని పస్సే చెప్పుకొచ్చారు.

ఇక ఉత్పత్తి విషయానికొస్తే 400 కోట్ల రూపాయల పెట్టుబడితో సంవత్సరానికి 2500 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని. దాన్ని పెంచుతూ మరో 2500 బస్సుల సామర్థ్యం కోసం మరో యూనిట్ కి కూడా యోచన చేస్తున్నామని, సంవత్సరానికి 5000 బస్సులను విక్రయించే స్థాయికి ఎదగాలన్నదే వారి వ్యాపార లక్ష్యమని వోల్వో ఇండియా చైర్మన్ అన్నారు. ఏపిఎస్ఆర్ టిసి, ఏపిటిడిసి లే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంతి ప్రైవేట్ బస్ ఆపరేటర్లు కూడా తమ వినియోగదారులయ్యారని, ఒకే ప్రైవేటు సంస్థ ఒకేసారి 100 బస్సులకు ఆర్డర్ చేసారని కూడా ఆయన తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saffron sweeps in mumbai municipal elections
10 lakhs reward announced by cbi on fugitive ips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh