10 lakhs reward announced by cbi on fugitive ips

10 lakhs reward announced by cbi on fugitive ips, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

ips-1.gif

Posted: 02/18/2012 04:41 PM IST
10 lakhs reward announced by cbi on fugitive ips

1978 బ్యాచ్ కి చెందిన ఐపిఎస్ ఎ.కె.జైన్ రాజస్థాన్ లో అదనపు డిజిపిగా పనిచేస్తున్నారు.   అక్రమ మద్య రవాణా చేస్తున్నారంటూ దారాసింగ్ ని బూటకపు ఎన్ కౌంటర్ తో కాల్చినందుకు అతని మీద సిబిఐ విచారణ సాగిస్తున్నది. అయితే ఎకెజైన్ సిబిఐకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నందున పట్టిచ్చినవారికి పదిలక్షల పారితోషికాన్ని సిబిఐ ప్రకటించింది. 2006 లో అక్టోబర్ 23 న పోలీసులు దారాసింగ్ ను జైపూర్ విమానాశ్రయం దగ్గర అరెస్ట్ చేసారని, ఆ తర్వాత అతన్ని చంపి ఎన్ కౌంటర్ లో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసారని సిబిఐ చార్జ్ షీటు దాఖలు చేసింది. జైన్ కి సహకరించిన ఇన్స్పెక్టర్ రాజేష్ చౌదరి, జుల్ఫకర్, ఏఎస్ఐ అరవింద్ ల ఆచూకీ తెలియజేసినవారికి కూడా 5 లక్షల రూపాయల బహుమతిని సిబిఐ ప్రకటించింది.

నేరాలను అదుపు చెయ్యాల్సినవారే నేరాలు చేసి పరారీలో ఉండటం, ఒక ఐపిఎస్ ఆఫీసర్ ని పట్టివ్వటానికి పారితోషికాన్ని కూడా ప్రకటించటం దేశంలో ఇదే మొదటిసారి. మొత్తం 16 మంది దోషుల్లో 10 మంది పరారీలో ఉన్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీ ల సమక్షంలోనే ఈ దారుణం జరిగిందని, దీని వెనకనున్న భాజపా శాసనసభ సభ్యుడు రాజేంద్ర రాథోడ్ పోన్లో ఆదేశాలిచ్చారని కూడా సిబిఐ పేర్కొంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  5000 volvo bus target sales fixed by the co
Jp says it is not a law but a street rowdy action  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles