Judicial standards and accountability bill

judicial standards and accountability bill, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

judicial standards and accountability bill, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

judges-bill-1.gif

Posted: 02/18/2012 12:29 PM IST
Judicial standards and accountability bill

ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి 5 వ మహాసభలు అనంతపూర్ లో జరుగుతున్నాయి. సభల ప్రారోంభోత్సవంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి నౌషాద్ అలీ, త్వరలోనే పార్లమెంటు ముందుకి న్యాయవ్యవస్థలో జవాబుదారీ తనం చట్టం రాబోతున్నదని, దాని సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసివుందని అన్నారు. అందుకు అందరి సలహాలు సంప్రదింపులూ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి జిల్లా సెషన్స్ జడ్జ్ శివప్రసాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.మల్లికార్జన్, తదితర ముఖ్యులు లాయర్లు హాజరైనారు.

జవాబుదారీతనం లేని న్యాయవ్యవస్థ వలన ప్రభుత్వం చాలా విషయాల్లో ఇరుకునపడుతోంది. ప్రభుత్వ విధానాలను ఎండగట్టటం, ప్రశ్నించటం, వ్యాఖ్యానించటం, తాజాగా ప్రభుత్వం ఇచ్చిన 2జి లైసెన్స్ లను రద్దుచెయ్యటం లాంటి కోర్టుల చర్యలకు ప్రభుత్వం చెక్ పెట్టటానికి చూస్తోందని న్యాయశాఖలో పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం చూసే దృష్టి కోణానికి న్యాయవ్యవస్థ దృష్టి కోణానికీ చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వం పాలనలో సౌలభ్యంతో పాటు తన అస్తిత్వాన్ని కాపడుకోవటం, రాజకీయ ప్రయోజనాలు, విదేశ వ్యవహారాలు వగైరా విషయాలను పరిగణనలోకి తీసుకుని పనిచేస్తుంటుంది కాబట్టి, కేవలం న్యాయ సూత్రాలనే అనుసరించే కోర్టు విధానం ఒక్కోసారి ప్రభుత్వానికి చికాకులు తెచ్చిపెడుతున్నట్టుగా భావించటం సహజం.

జుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ చట్టం 2010 గా దీన్ని రూపొందించినప్పుడు ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian scientist maiden international award
Omc accused wanted in jagan money laundering too  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles