Indian scientist maiden international award

indian scientist maiden international award, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

indian-scientist-1.gif

Posted: 02/18/2012 01:00 PM IST
Indian scientist maiden international award

భారత దేశంలో జన్మించిన సైంటిస్ట్ కమల్ బావా, భౌగోళికంగా జీవరాశుల అభివృద్ధిలో గణనీయమైన పరిశోధనలు జరిపినందుకు గాను మొట్టమొదటిసారిగా ప్రకటించిన అంతర్జాతీయ గున్నెరస్ పురస్కారానికి ఎంపికయ్యారు. డా. కమల్ బావా బోస్టన్ లోని మసాషుసెట్స్ విశ్వవిద్యాలయంలో బయాలజీ విభాగంలో పేరుగాంచిన ప్రొఫెసర్. ఈ సంవత్సరం నుంచి ప్రతి రెండు సంవత్సరాలకోసారి ప్రదానం చెయ్యనున్న ఈ గున్నెరస్ పురస్కారానికి కమల్ బావా ను ఎంపిక చేసామని తెలియజేయటానికి సంతోషాన్ని ప్రకటిస్తున్నామని రాయల్ నార్వేజియన్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ అధ్యక్షుడు. నార్వే లో ఏప్రిల్ 17 న జరగబోయే వేడుకలో బావాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

అశోకా ట్రస్ట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్ పేరుతో బెంగళూరులో పరిశోధనా సంస్థను స్థాపించిన కమల్ బావా, సెంట్రల్ అమెరికాలోనూ, ఇండియాలో వెస్ట్రన్ ఘాట్స్ లోనూ, హిమాలయాల్లోనూ జంతుజాలం మీద పరిశోధనలు జరిపారు. రైన్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ప్రాణుల విషయంలో మొదటిసారిగా పరిశోధనలు జరిపింది ఈయనే.

మొత్తానికి ఒక అంతర్జాతీయ పురస్కారాన్ని పొందటానికి ఆద్యులుగా ఒక భారతీయ శాస్త్రవేత్త ఎంపికవటం దేశానికంతటికీ గర్వకారణం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jp says it is not a law but a street rowdy action
Judicial standards and accountability bill  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles