Esma petition on junior doctors strike adjourned by high court

esma petition on junior doctors strike adjourned by high court, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jr-doc-1.gif

Posted: 02/14/2012 06:42 PM IST
Esma petition on junior doctors strike adjourned by high court

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె మీద నిషేధం విధించాలని వేసిన పిటిషన్ ఈ రోజు హైకోర్టు ముందుకి రాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం వివరాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ధర్మాసనం అడిగిన వివరాలు- జూడాలు తప్పనిసరిగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో సేవలందించాలా. వారి సేవలు అత్యవసర సేవల చట్టం కిందికి వస్తుందా. సమ్మెకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసారు. సమ్మె వలన వైద్యసేవలు ఎలా ప్రభావితమయ్యాయి.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, జూడాలు ఎస్మా పరిధిలోకి వస్తారని చెప్పారు. బోధనా వైద్యశాలల్లో జూడాలు హౌస్ సర్జన్లుగా పనిచేస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారని చెప్పి వారితో చేసిన స్టైపండ్ ఒప్పందాన్ని కూడా చూపించారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసామని కూడా అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలియజేసారు.

జూడాల తరఫునుంచి దానికి కౌంటర్ దాఖలవకపోవటం వలన విచారణను గురువారానికి వాయిదా వేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Peter forrest ready to postpone marriage for cricke
Wife fired husband  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles