Peter forrest ready to postpone marriage for cricke

Peter Forrest ready to postpone marriage for cricke,player Adam Voges, Peter Forrest, BATSMAN Peter Forrest,Australia, Peter Forrest, West Indies, ODI, India, Adam Voges

Peter Forrest ready to postpone marriage for cricke

Peter Forrest1.gif

Posted: 02/14/2012 07:15 PM IST
Peter forrest ready to postpone marriage for cricke

Peter Forrest ready to postpone marriage for cricke

జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలన్న  ఆస్ట్రలియా ఆల్ రౌండర్ పీటర్  ఫారెస్ట్ కల ఫలించింది. భారత్ తో జరిగిన వన్డేలో  అరంగేట్రం చేసిన 26 ఏళ్ల  ఫారెస్ట్  హాఫ్ సెంచరీతో  ఆకట్టుకున్న  సంగతి తెలిసిందే.  వచ్చే నెలలో వెస్టిండీస్  టూర్ కు వెళ్లే ఆసీస్  జట్టుకు  అందుబాటులో  ఉండేందు కోసం పెళ్లిని వాయిదా వేసుకునేందుకు సిద్దమయ్యాడు.  జట్టును ఇంకా ఎంపిక చేయకున్నా తనకు చోటు లభిస్తుందనే ఆశాభావంతో  ఫారెస్ట్ ఉన్నాడు. రేచల్  భార్కర్ అనే అమ్మాయిని  వివాహం  చేసుకోనున్నాడు.  కాగా విండీస్  టూర్ కు వెళ్లే అవకాశం వస్తే కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior doctors call off strike
Esma petition on junior doctors strike adjourned by high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles