Wife fired husband

wife fired husband, Ranga Reddy District, mylaram nagamma, knife, murder, 24 hours, Police, malkappa

wife fired husband

wife.gif

Posted: 02/14/2012 05:51 PM IST
Wife fired husband

లేసింది.. నిద్రలేసింది మహిళ లోకం..అని ఒక కవి ఏనాడో రాసాడు. నిజంగానే మహిళ లోకం నిద్రలేవటం పాటు  హత్యలు చేయటం కూడా  నేర్చుకున్నారని రుజువు చేస్తున్నారు. మగాడిలో సగం బాగం అంటునే .. ఆ మగాడినే హత్య చేసే స్థాయికి ఎదిగారు మహిళలు. ఆ మగవాడికి ఉన్న అవయావాలు  సగం మామే అని వాటిని కొసుకుపోతున్నారు. ఇది ఎక్కడో  జరగలేదు. మన రంగారెడ్డి జిల్లాలో జరిగిన విషయం.  రంగారెడ్డి జిల్లా బషీరాబాద్  మండలం  గొట్టిగఖుర్థు గ్రామంలో ఆదివారం  రాత్రి  మైలారం నాగమ్మ  తన భర్త చిన్న మల్కప్ప అంగాన్ని కోసి.. కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. అనంతరం  భర్త  శవాన్ని దాదాపు 24 గంటలపాటు  ఇంట్లోనే  ఉంచింది.  ఆమె ఇంటి నుండి  దుర్వాసన రావడంతో  ఇరుగుపొరుగు వారు  ఆరా తీయగా  మల్కప్ప  మరణించిన సంగతి వెల్లడయింది.  పోలీసులు రంగ ప్రవేశం చేసే సరికి అసలు విషయం బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Esma petition on junior doctors strike adjourned by high court
Valentine day special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles