Making acceptability before bill introduced

making acceptability before bill introduced, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

food-security-1.gif

Posted: 02/12/2012 02:20 PM IST
Making acceptability before bill introduced

k-v-thomosఆహార భద్రతా చట్టం రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేదేనంటూ రాష్ట్రానికి చెందిన కేంద్ర ఆహార వినియోగదారుల శాఖా మంత్రి కె.వి.థామస్ అన్నారు. ఈ విషయంలో ఆయన జాతీయ ఆహార భద్రతా బిల్లు గురించి చర్చించటానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తో భేటీకి సిద్ధమవుతున్నారు. ఈ బిల్లు గురించి జయలలిత కేంద్రానికి లేఖ రాసారని థామస్ తెలియజేసారు.

ఈ చట్టం వలన రాష్ట్రాలకు తక్కువ ధరకి బియ్యం లభిస్తుందని, ప్రభుత్వం అందజేసే కనీస పరిమాణాన్ని మాత్రమే కేంద్రం నిర్దేశిస్తుందని, దాన్ని మించి లాభం చేకూర్చటానికి రాష్ట్రానికి అన్ని హక్కులూ ఉన్నాయని థామస్ వివరించారు. ఈ చట్టం గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో కూడా చర్చిస్తామని థామస్ అన్నారు. ఈ బిల్లుని పాస్ చెయ్యటం కోసం వ్యతిరేకతలు వచ్చే వారిని ముందుగా మచ్చిక చేసుకుందామని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

బియ్యం బదులు రాష్ట్రాలకు ధనరూపంలో బదలాయింపు చేస్తారా అని అడిగనిదానికి థామస్ నో అనేసారు. అటువంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసారు. కానీ ఈ చట్టం రాష్ట్రాల మీద రుద్దకుండా స్వతంత్రంగా పాటించాలా వద్దా అన్న స్పేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు మాత్రం, ఆ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని ఆయన అన్నారు. పౌష్టికాహారాన్ని ప్రజలకందించటం, రైతులకు లాభాన్ని చేకూర్చటమే ఆహార భద్రతా చట్టం ధ్యేయమని థామస్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi chargesheet reveals emaar scam details
Maldives president to expand ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles