Maldives president to expand ministers

maldives president to expand ministers, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

maldeeves-1-2.gif

Posted: 02/12/2012 02:01 PM IST
Maldives president to expand ministers

hasanమాల్దీవ్స్ లో కొత్తగా అధ్యక్షపదవికి వచ్చిన మొహమ్మద్ వహీద్ హసన్ నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని నెలకొల్పే దిశగా హడావిడిగా మంత్రివర్గ విస్తరణలో పడుతున్నారు. ఒకపక్క గద్దె దిగిన అధ్యక్షుడు నషీద్ తనని బలవంతంగా దించేసారని, తనే నిజంగా ఎన్నుకోబడ్డి ప్రజాప్రతినిధి అని ప్రకటిస్తూ ఆయనకు పట్టుకొమ్మైన అడ్డూ పట్టణానికి విమానంలో వెళ్ళవలసివుంది. అయితే ఏ కారణం వలనో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మాలె తర్వాత నషీద్ గద్దె దిగటంతో నిరసన ఆందోళనలకు దిగింది అడ్డూ పట్టణమే.

అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టటంతోనే హసన్ కల్నల్ మొహమ్మద్ నాజిమ్ ని డిఫెంస్ కి, లాయర్ జమీల్ అహ్మద్ ని హోం శాఖకి మంత్రులుగా నియమించారు. ఆ తర్వాత మాల్దీవ్స్ లో శాంతి భద్రతలకు పిలుపునిచ్చారు. బాధ్యతా యుతమైన పదవులలో పనిచేసినవారు ఏమైనా అభిప్రాయ భేదాలుంటే కూర్చుని వాటిని తీర్చుకోవాలి కానీ ప్రజల మధ్య విభేదాలను సృష్టించటం సరికాదని ఆయన నిన్న ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Making acceptability before bill introduced
Tdp objects on sub committe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles