Cbi chargesheet reveals emaar scam details

cbi charge sheet reveals emaar scam details, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ias-1-2.gif

Posted: 02/12/2012 02:54 PM IST
Cbi chargesheet reveals emaar scam details

ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ కోర్టుకి ఫిబ్రవరి 1 న సమర్పించిన ఛార్జ్ షీట్ ప్రకారం, ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అభ్యంతరాలు తెలియజేస్తూ లేఖ రాస్తే, దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, భూమి విలువ ఎంతో ఎక్కువగా పెరిగినా తక్కువ రేటుకి ఎమ్మార్ ద్వారా విక్రయించటం జరిగిందని తెలుస్తోంది.

ఒప్పందం లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ మరో కొత్త కంపెనీని సృష్టించి రంగంలోకి దించిందని, వాళ్ళు వాటాలను బదిలీ చేసుకోవటం మొదలుపెట్టారని, కానీ వీటన్నిటినీ చూస్తూ కూడా ఏపిఐఐసి వైస్ చైర్మన్ బి పి ఆచార్య కానీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం కానీ ఏమీ మాట్లాడలేదని, మాట్లాడినవారి మాటలనేమో ప్రభుత్వం లెక్కచెయ్యలేదని, కేవీ రావు చకచకా జీవోలను ఎమ్మార్ కి అనుకూలంగా జారీచేసుకుంటూ పోయారని సిబిఐ పేర్కొంది. ఈ లావాదేవీల్లో 2400 కోట్ల లబ్ధి ఎమ్మార్, ఎమ్ జి ఎఫ్ లకు చేకూరింది.

అధికారులు ప్రైవేటు సంస్థలతో కలిసి చేసిన వ్యవహారంలో కోనేరు రాజేంద్రప్రసాద్, స్టైలిష్ రంగారావుల ద్వారా 96 కోట్లు వసూలయ్యాయని, (కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు మధు బ్యాంక్ ఖాతాలో జమైన సొమ్ము దానికి ఆధారంగా), ఆ మొత్తం సునీల్ రెడ్డి ద్వారా ఢిల్లీ తరలిపోయాయని తేలింది. ఇక ఆ డబ్బు ఎవరికి ముట్టిందో తెలియాల్సింది ఉంది. మొత్తం ఎమ్మార్ కుంభకోణంలో జరిగిన వ్యవహారమంతటినీ సిబిఐ తమ ఛార్జ్ షీట్ లో వివరించింది. సిబిఐ చార్జ్ షీట్ లో ఐఏఎస్ లు ఎంతకు దిగజారి బాధ్యతలను విస్మరించి కుంభకోణానికి పాల్పడ్డారో పొందుపరచబడివుంది. దాన్ని బట్టి చూస్తే, ఏపిఐఐసి సంస్థకు లాభాలను చేకూర్చవలసిన దాని వైస్ చైర్మనే బిపి ఆచార్య స్వయంగా దానికి తీవ్ర నష్టాన్ని కలిగించారని తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghavulu blames cm distribution of funds among some mlas
Making acceptability before bill introduced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles