Milad un nabi observed by muslims today

milad un nabi observed by muslims today, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

eid-1.gif

Posted: 02/05/2012 11:45 AM IST
Milad un nabi observed by muslims today

eidమహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈ రోజు మిలాద్ ఉన్ నబీ గా ముస్లింలు పండుగచేసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ రోజు పేద ముస్లిం యువతులకు సామూహిక వివాహాలు నిర్వహించటం, అన్నదానాలు చెయ్యటం, యువకులు ర్యాలీగా నగరంలో తిరగటం సాంప్రదాయంగా వస్తోంది. దానికి నగరంలో భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చెయ్యటం జరిగింది.

ఈరోజు ముస్లింలు మహమ్మద్ ప్రవక్త ఉపదేశాలను గుర్తు చేసుకుంటారు. దూరంగా ఉన్నవారు శుభాకాంక్షలను పరస్పరం గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా తెలియజేసుకుంటారు. సున్నీ ముస్లింలు ముస్లిం క్యాలెండర్ ప్రకారం రబీ అల్ అవ్వల్ నెలలో 12 వ రోజున ఈ పండుగ చేసుకుంటే, షియాలు అదే నెలలో 17 వరోజున చేసుకుంటారు. ఈ పండుగలో అందరు కలిసి మస్జీద్, ఇతర స్థలాల్లో మహమ్మద్ కథలను వినటం, సామూహికంగా భోజనాలు చెయ్యటం, ఇళ్ళను వీధులను అలంకరించటం, అందరూ కలిసి గుంపులుగా బయటకు రావటం ఇలా మతపరంగా ప్రవక్త ఉపదేశించిన మంచి మాటలను గుర్తు చేసుకుంటూ, అందరూ కలిసి గడపటం ప్రదానంగా ఈ వేడుకలు చేసుకుంటారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb raids on liquor syndicates reveal bribes
Nandi drama festival at guntur starts from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles