Nandi drama festival at guntur starts from today

nandi drama festival at guntur starts from today, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

drama-festival-1.gif

Posted: 02/05/2012 11:07 AM IST
Nandi drama festival at guntur starts from today

drama-festivalఈరోజు నుంచి నంది నాటకోత్సవాలకు గుంటూరులో శ్రీ వేంకటేశ్వర విఙాన మందిరం వేదికగా తెరదీస్తున్నారు. గుంటూరు జిల్లాలో నంది నాటకోత్సవాలు జరగటం ఇదే ప్రథమం. పిబ్రవరి 13 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రదర్శించే నాటకాల్లో పాత పద్య నాటకాలతోపాటు నాటికలు కూడా ఉంటాయి. పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక, బాలల నాటకాలు, నాటికలు ప్రదర్శనలుంటాయి. ఈ నాటకోత్సవాన్ని సభాపతి నాదెండ్ల మనోహర్ ఈ రోజు ప్రారంభిస్తారు.

నాటక ప్రదర్శనలో ఉండే విశేషం దానికే ప్రత్యేకం. ఎంత కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సినిమాలు, టివి ఛానెల్స్ ని వినోదరంగంలోకి దింపినా, లైవ్ ప్రోగ్రాంకి ఉండే ప్రత్యేకత దానికుంది. సజీవంగా ఎదురుగా కళాకారులు చేసే పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే సినిమా తారలంత గుర్తింపు ఈకాలంలో నాటక కళాకారులకు లేకపోవటం వలన ప్రజాదరణ తక్కువగా ఉంది.

మనరాష్ట్రంలో కూడా నాటకరంగాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలంటే మహారాష్ట్రలో లాగా సినిమా నటులు నాటక ప్రదర్శనలను కూడా అప్పుడప్పుడూ ఇస్తుండాలి. ప్రచారం కూడా బాగా చెయ్యవలసివుంటుంది. నటన రాణించేది నాటకరంగంలోనే. ఒకే టేక్, అన్నీ ఓకే. నో కట్. తప్పు దొర్లితే సరిదిద్దుకునే అవకాశమే లేకపోవటం వలన కళాకారులు చాలా జాగ్రత్తవహించవలసి వస్తుంది. అది వారికో ఛాలెంజ్ అవుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Milad un nabi observed by muslims today
Mangala sutra sentiment followed by govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles