Acb raids on liquor syndicates reveal bribes

acb raids on liquor syndicates reveal bribes, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

liquor-raids-1.gif

Posted: 02/05/2012 12:00 PM IST
Acb raids on liquor syndicates reveal bribes

విజయవాడలో మద్యం మాఫియా మీద ఎసిబి దాడుల్లో వెలుగు చూసిన నిజాలను హోంశాఖకు పంపించింది. మద్యం సిండికేట్ల నుంచి లంచాలందుకున్నవారిలో ఎసిపి, పోలీస్ కాన్ స్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. వీరితోపాటుగా ఇంటెలిజెన్స్, కొందరు మీడియాకు చెందినవారు కూడా లంచాల్లో పాలుపంచుకున్నరని ఏసిబి సోదాల్లో బయటపడింది. వారందరిమీదా సమగ్రమైన నివేదికను ఏసిబి హోం శాఖకు అందిస్తోంది.

ప్రభుత్వం మద్యం మీదనే బతుకుతోందని సిపిఎమ్ కార్యదర్శి రాఘవులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే కాదు ఇంక ఎందరో బడా బాబులు మందు బాబుల మీద ఆధారపడి విలాసాలను పెంచుకుంటున్నారని కూడా అర్థమౌతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm reasoning with high command for cabinet expansion
Milad un nabi observed by muslims today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles