Why am i singled out asks lt gen noble thamburaj

Why am I singled out asks Lt Gen Noble Thamburaj,Lt General Thamburaj, Pune Land Scam, Army, Indian Army, SR Nayyar, CBI

Why am I singled out asks Lt Gen Noble Thamburaj

Thamburaj.gif

Posted: 02/02/2012 09:58 AM IST
Why am i singled out asks lt gen noble thamburaj

Why am I singled out asks Lt Gen Noble Thamburaj రక్షణ శాఖకు సంబంధించిన భూమి వివాదంలో తనను ఒంటరిని చేసి వేధిస్తున్నారని భారత ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నోబెల్ తంబురాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు బయట భూ వివాదాన్ని పరిష్కరించిన కేసుపై సీబీఐ అభియోగాలు నమోదు చేయడంపై తగదని ఆయన ముంబైలో అన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అన్ని పత్రాలను పరిశీలించిందని చెప్పారు. ఓ సంస్థకు రూ.46 కోట్ల భూమిని కట్టబెట్టారన్న నేరాన్ని తనపై మోపడం అన్యాయమన్నారు. ఈ భూమి కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  74 dead in foot ball match in egypt
Andhra pradesh and tamilnadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles