Sand quarries may cause for earth quake

sand quarries may cause for earth quake, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

earth-quack-1.gif

Posted: 01/31/2012 02:19 PM IST
Sand quarries may cause for earth quake

గుంటూరు జిల్లా అమరావతి, ముత్తాయపాలెం, అచ్చంపేట మండలంలో చింతపల్లి, కోసూరు తదితర ప్రాంతాల్లో జరిగిన భూకంపం మీద అధ్యయనం చేస్తున్న ఎన్ జి ఆర్ ఐ శాస్త్రవేత్తలలో సీనియర్ శాస్త్రవేత్త డా.సి.సోల్మన్ రాజు హద్దుమీరిన ఇసుక తవ్వకాలే భూప్రకంపనాలకు దారితీస్తున్నాయని నిన్న అన్నారు. భూమిలోపల జరిగే సర్దుబాట్ల వల్లనే ప్రకంపనాలు కలుగుతుంటాయి. వాటిలోకి ఇసుకపొరలు పోయినప్పుడు అవి ప్రకంపనాలు కలుగకుండా అడ్డుకుంటాయని, వాటిని తవ్వి తీసివేస్తుండటం వలన ప్రకంపనాలను అడ్డుకునే సహజసిద్ధమైన ఏర్పాటులో కలిగిన మార్పు వలన ప్రకంపనాలు వచ్చే అవకాశం పెరుగుతుంటుందని సోల్మన్ రాజు వివరించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో జరుగుతున్న మితిమీరిన ఇసుక క్వారీ తవ్వకాలు భవిష్యత్తులో మరిన్ని భూప్రకంపనాలకు తావివ్వవచ్చని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lack of water in the body causes headaches
Gandhi said oh god not hey ram says witness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles