Gandhi said oh god not hey ram says witness

gandhi said oh god not hey ram says witness, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

gandhi-1.gif

Posted: 01/31/2012 02:17 PM IST
Gandhi said oh god not hey ram says witness

మహాత్మా గాంధీ గాడ్సే చేతిలో తుపాకీ దెబ్బకు నేలకొరుగుతూ హేరామ్ అని అన్నారని అందరూ చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆయన ఆంతరంగిక అనుచరులలో కార్యదర్శిగా పనిచెయ్యటమే కాక ఆయన చనిపోయినప్పుడు కూడా అతి సమీపంలో ఉన్నది తనేనని, గాంధీ హేరామ్ అని కాదు ఓగాడ్ అని అన్నారని తమిళనాడుకి చెందిన 90 సంవత్సరాల వెంకట కళ్యాణం నిన్న బెంగళూరులో గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన మహాత్ముని ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమంలో అన్నారు.

ఆఖరి క్షణాల్లో భగవంతుని గుర్తు చేసుకోవటమే చాలా గొప్ప. అది హిందీలోనా లేక ఇంగ్లీషులోనా అన్నది వివాదం కానే కాదు. భావానికి భాషుండదు. మన వేదాలన్నీ భగవంతుని సదా గుర్తుంచుకోవాలని చెప్తాయి. వాటి సారమైన ఉపనిషత్తులలో ఆఖరి క్షణంలో తలచుకున్నా చాలు అని చెప్తాయి. కానీ ఏది ఆఖరు క్షణమో ఎవరికీ తెలియదు కనుక ఎల్లప్పుడూ భగవంతుని స్మరించుకుంటూ తమ విధులను చేసుకుంటూ పోయేవారికి ఆఖరు క్షణంలో కూడా భగవన్నామమే పెదవుల మీదుంటుంది.

అయినా గాంధీజీ వర్ధంతి రోజున ఆయన హేరాం అని అనలేదన్న ఈ వివరం ఇవ్వటం వలన జాతికి ఒరిగేదేమిటో ఎవరికీ అర్థం కాదు. ఎవరిదగ్గరా లేని ఒక సత్యం తనకే తెలుసని తనదైన ప్రత్యేకతను చూపించుకోవాలన్న తపన మాత్రమే కనపడుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sand quarries may cause for earth quake
American starbux cafe imported to india by tata in joint venture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles