Nothing is more important to us than the partyc

Nothing is more important to us than the party, Harikrishna, Prakasham district,Harikrishna's clarification, Junior NTR,

Nothing is more important to us than the party

Harikrishna.gif

Posted: 01/30/2012 11:57 AM IST
Nothing is more important to us than the partyc

Nothing is more important to us than the partyటీడీపీని వదిలేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కావని రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో మీడియాతో హరికృష్ణ మాట్లాడారు. తనతోపాటు తన కుమారుడు సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశంలోనే కొనసాగుతారని తెలిపారు. తన ఒంట్లో ప్రవహించేది ఎన్టీఆర్ రక్తమని, టీడీపీని వదిలే ప్రసక్తే లేదన్నారు. పార్టీకన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని హరికృష్ణ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gandhi creates fresh record in guinness book
Bund call by all trade unions for yanam police action  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles