Gandhi creates fresh record in guinness book

Gandhi creates fresh record in Guinness Book,Mohandas Karamchand Gandhi, Father of the Nation, Nikhil Shukla,Mohandas Karamchand Gandh,

Gandhi creates fresh record in Guinness Book

Gandhi.gif

Posted: 01/30/2012 12:02 PM IST
Gandhi creates fresh record in guinness book

Gandhi creates fresh record in Guinness Book! మహాత్మా గాంధీ పేరు మరోసారి గిన్నిస్ రికార్డు పుస్తకంలో చేరింది. కోల్‌కతాలో 485 మంది అనాథ పిల్లలు గాంధీ వేషంలో ‘శాంతి యాత్ర’లో పాల్గొని ఈ రికార్డు సృష్టించారు. సెంట్రల్ కోల్‌కతాలోని మాయో రోడ్డులో సుమారు అర కిలోమీటర్ దూరం ప్రదర్శనగా వెళ్లిన వీరంతా గాంధీ వేషాలతో ఆకట్టుకున్నారు. దండి ఉప్పు సత్యాగ్రహంలో వేలాది మందికి నాయకత్వం వహిస్తూ గాంధీ ముందుకు నడిచిన సంఘటనను గుర్తుకు తెచ్చారు. ఒక మహనీయుడు వేషధారణలో ఇంత మంది ఒకేసారి యాత్రలో పాల్గొనడం అరుదైన రికార్డుగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించింది. గాంధీ హత్యకు గురైన 63 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు నెలకొనడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bihar health minister threatens to cut off agitating junior docs hands later retracts
Nothing is more important to us than the partyc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles