Horti expo

horti, expo, in hyderabad ,

horti expo in hyderabad

14.gif

Posted: 01/26/2012 06:58 PM IST
Horti expo

         horti_expo_cm నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో హార్టీ ఎక్స్ పో 2012 ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ స్టార్ట్ చేశారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు తాము పండించే కూరగాయలు, సంబంధిత ఉత్పత్తులు ప్రదర్శస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పనిచేసే పలు సంస్థలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి.

          ఈ ప్రదర్శన ఐదురోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ సాంకేతిక నిపుణులు సైతం అందుబాటులో ఉండి రైతులకు తగిన సలహాలు సూచనలు తదితర సేవలందిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్లులు కూడా హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసం సదస్సులు ఏర్పటు చేస్తున్నామని, రాయితీలిస్తూ ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State wide acb raids on liquor syndicates
Recruitment of court managers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles