Recruitment of court managers

recruitment, of court managers, interviews, will be held ,on february 13th ,onwards

recruitment of court managers interviews will be held on february 13th onwards

13.gif

Posted: 01/26/2012 05:37 PM IST
Recruitment of court managers

               ap_high_court_big  కోర్టు మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల జనవరి 8 న రాత పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణులైన వారికి వచ్చేనెల ఫిబ్రవరి 13 నుంచి ఇంటర్వూల ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) ఒక ప్రకటన జారీ చేశారు.
                 ఇంటర్వూ జరిగే తేదీలు ఇలాఉన్నాయి. హాల్ టికెట్ నెం.211001-211201 మధ్య అర్హత సాధించిన అభ్యర్థులకు 13న, హాల్ టికెట్ నెం.211202-211379 మధ్య అర్హత సాధించిన అభ్యర్థులకు 14న, హాల్ టికెట్ నెం.211385-211526 మధ్య అర్హత సాధించిన అభ్యర్థులకు 15న, హాల్ టికెట్ నెం.211535-211644 మధ్య అర్హత సాధించిన అభ్యర్థులకు 16న ఇంటర్యూలు నిర్వహిస్తారు. ఉద్యోగార్థులు గమనించ గలరు.              
                                                                                                                                    ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Horti expo
Uk government launching a new scheme  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles