Uk government launching a new scheme

uk government, launching ,a new scheme, regarding ,overseas education ,

uk government launching a new scheme regarding overseas education

10.gif

Posted: 01/26/2012 04:42 PM IST
Uk government launching a new scheme

           uk_logo అయితే ఓకే.. మీరు ఇండియాలో ఉండే యునైటెడ్ కింగ్ డమ్ (లండన్)లో ఉన్నత విద్య అభ్యసించవచ్చు. అంతర్జాతీయ విద్యా విధానానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది భారత్ తోపాటు పలు విదేశీ విద్యార్థులు (యూకే)లో ఉన్నత విద్యనభ్యసిండానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు స్వదేశంలోనే ఉంటూ  యూకేలో ఉన్నత విద్యనభ్యసించడానికి బ్రిటన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
            ఈ విద్యా విధానాన్ని బుధవారం ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రాంభించారు. దీనిని ట్రాన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ (టీఎన్ఈ)గా పిలుస్తారు. ప్రతి ఏటా వేలాది మంది భారత విద్యార్థులు వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో చదువుకోవడానికి యూకేకు వస్తున్నారు. ఏటేటా వీరి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో .. సొంత దేశంలోనే ఉంటూ ఇక్కడ చదువుకోవడానికి విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపుతుండటంలో ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించింది. దీంతో చదువులకయ్యే వారి ఖర్చు కూడా చాలావరకు తగ్గుతుంది. మరోవైపు బ్రిటన్ వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో విద్యార్థులు కూడా ఈ పద్ధతిలో చదువుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది.
                                                                                                                                    ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Recruitment of court managers
Dsp terminated from service  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles