Gali janardhan reddy as financial terrorist

Janardhan Reddy as financial terrorist.Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Janardhan Reddy as financial terrorist.Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Janardhan Reddy as financial terrorist.GIF

Posted: 12/23/2011 10:28 AM IST
Gali janardhan reddy as financial terrorist

Gali-Janardan-reddyఅక్రమ ఘనుల త్వకాల కేసులో అరెస్టు అయిన గాలి జనార్థన్ రెడ్డి వేసుకున్న బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. దీని పై విచారణ జరిపిన కోర్టు ఇతనని ఓ ఉగ్రవాది గా అభివర్ణించింది. ప్రకృతి వనరులను, సహజ సంపదను ఆయన దోచుకున్నా గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం అంటే... ‘‘ఓ ఉగ్రవాదికి బెయివ్వడంతో సమానమేనని ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే’’. ఇతడు ఆర్థిక వింద్వంసానికి పాల్పడ్డ ఉగ్రవాది లాంటి కరుడు కట్టిన నేరస్తుడు. ఇలాంటి వాడికి బెయిల్ ఇవ్వడం ఏమాత్రం తగదు అని సీబీఐ కోర్టు చెప్పింది. మైనింగ్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ముందే కనీసం నలుగురు సాక్షులు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని, పోలీసు రక్షణ కల్పించాలని సీబీఐని వేడుకున్నారు. ఒక సాక్షి తనకు గన్‌మెన్ భద్రతతోపాటు గన్ లైసెన్సు ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో గాలికి బెయిల్ ఇవ్వడం కుదరదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias officer srilakshmi has got hundreds of messages
Krishna reddy statement about revival of party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles