Ias officer srilakshmi has got hundreds of messages

IAS officer Srilakshmi has got hundreds of messages after getting bail in Gali Janardhan Reddy's case. srilakshmi, gali janardhan reddy, cbi probe

IAS officer Srilakshmi has got hundreds of messages after getting bail in Gali Janardhan Reddy's case. srilakshmi, gali janardhan reddy, cbi probe

IAS officer Srilakshmi.GIF

Posted: 12/23/2011 10:35 AM IST
Ias officer srilakshmi has got hundreds of messages

Srilaxmiఅతి చిన్న వయస్సులోని ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రీలక్ష్మి మైనింగ్ అధికారిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొని జైలు కెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఈమె జైలు కెళ్ళడమేమో గానీ ఈమె చిన్నపాటి సెలబ్రటీ అయిపోయింది. అదేంటి శ్రీలక్ష్మి జైలుకెళితే సెలబ్రటీ ఎలా అయిందంటారా ?

అరెస్టయిన మూడురోజులకే బెయిలు పొందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఈనెల 2న బెయిల్ వచ్చింది. అయితే దీంతో ఆమె అధికారిగా ఉన్నప్పుడు లబ్ది పొందిన వారు అభిమానులుగా మారి ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. 'మేడమ్... కంగ్రాట్స్. న్యాయ పోరాటంలో మీకు తొలి విజయం లభించింది. అంతిమ విజయం కూడా మీదే!'....  ఈ విషయాన్ని శ్రీలక్ష్మి మీడియాకు చెప్పలేదు. కానీ ఎలాతెలిసిందంటే.. ఆమె సెల్ ఫోన్ సీబీఐ వారి చేతిలో ఉంది. ఈ అభినందనల వర్షం చూసి ఆశ్చర్య పోయిన సీబీఐ అధికారులు ఈమె ఐఏఎస్ ఆఫీసరా ? లేక చిన్న పాటి సెలబ్రెటీనా అని ముక్కున వేలేసుకున్నారట ! మరి శ్రీలక్ష్మీనా ! మజాకా ? అయితే ఇక్కడ మరో ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే... అభినందనలు పంపిన వారిలో కొందరు ప్రజా (రాజకీయ) సేవకులూ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Direspect to bhagwadgita
Gali janardhan reddy as financial terrorist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles