Exminister son among 3 killed in accident

Skoda,Prateek Reddy,Patancheru police,Komatireddy Venkata Reddy,Friends,Congress,CBIT

The son of former minister and Congress MLA Komatireddy Venkata Reddy and two others were killed in a road accident on the Outer Ring Road on Tuesday. A fourth person traveling in the car suffered serious injuries in the mishap.

Ex.Minister son among 3 killed in accident.GIF

Posted: 12/21/2011 09:12 AM IST
Exminister son among 3 killed in accident

Pratik-reddyఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పుత్రశోకాన్ని మిగిల్చింది.కొల్లూరు వద్ద రింగ్ రోడ్డులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రణీక్ రెడ్డి స్కోడా కారు నడుపుతూ రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో ఆయనతో సహా ముగ్గురు మరణించడం విషాదకరంగా ఉంది. కొద్ది కాలం క్రితమే ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు మరణించిన ఘటన మరవక ముందే కోమటిరెడ్డి కుమారుడు అదే రోడ్డులో వాహనం నడుపుతూ మరణించారు. ప్రణీక్ తో సహా ముగ్గురు మరణించారు. వారంతా చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపట్ల నల్లగొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు,మంత్రి జానారెడ్డి , కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi demands 3 minister posts
Ra issued notification  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles