Chiranjeevi demands 3 minister posts

Actor cum politician Megastar Chiranjeevi demands 3 minister posts. Megastar Chiru, Mega Star Chiranjeevi, Praja Rajyam Party, Cong-PRP merger, PRP-Cong, Congress and PRP, Chiru cabinet berth, Minister seat, Union minist

Actor cum politician Megastar Chiranjeevi demands 3 minister posts. Megastar Chiru, Mega Star Chiranjeevi, Praja Rajyam Party, Cong-PRP merger, PRP-Cong, Congress and PRP, Chiru cabinet berth, Minister seat, Union minist

Chiranjeevi demands 3 minister posts.GIF

Posted: 12/21/2011 09:17 AM IST
Chiranjeevi demands 3 minister posts

మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాలలోని తమ సభ్యులకోసం మూడు మంత్రి పదవులు తమకు కేటాయిస్తారని ఆశిస్తున్నామని చిరంజీవి చెప్పారు. ఇన్ని పదవులు కావాలని మేం కోరలేదు. మాకు మూడు ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యేలున్నారు. కాబట్టి కనీసం మూడు మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది. చివరి నిర్ణయం పార్టీదే. బేషరతుగానే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాం'' దీనిని బట్టి కోస్తా నుంచి ఒకరికి బహుశా గంటా శ్రీనివాసరావుకు, రాయలసీమ నుంచి సి.రామచంద్రయ్యకు, తెలంగాణ నుంచి అనిల్ కు మంత్రి పదవులను చిరంజీవి కోరుతున్నారని భావించవచ్చు.ఇక తనకు పదవులపై మక్కువ లేదని చెప్పిన చిరంజీవి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని ఆయన చెప్పారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి, కేంద్ర మంత్రి పదవి కేటాయించవచ్చని ఇప్పటికే కధనాలు వచ్చాయి. మరి చిరుకి ఏ మంత్రి పదవి ఇస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lokpal bill approved pm incbi a lower bureaucracy out
Exminister son among 3 killed in accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles