Ipod touch and going on planes

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

iPod touch and going on Planes. international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

iPod touch and going on Planes.GIF

Posted: 12/16/2011 05:13 PM IST
Ipod touch and going on planes

విమానం గాలిలోకి ఎగురుతున్నప్పుడు తిరిగి రన్‌వేపై దిగుతున్నప్పుడు ఆపిల్ ఐపాడ్‌లను ఉపయోగించి, సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అనుమతించింది. కేవలం విమానానికి, ఆ ప్రయాణ దారికి సంబంధించిన వివరాల చార్టులను, మాన్యువల్‌లను పరిశీలించాల్సి వచ్చేది. కానీ దీనిని సడలించాలని, ఐపాడ్‌ల ద్వారా ఆ వివరాలన్నింటినీ సులువుగా పరిశీలించవచ్చని పలువురు పైలట్లు కోరడంతో.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ దీనిపై పరిశీలన చేపట్టింది. చివరికి వాటిని ఉపయోగించడం వల్ల లాభం ఉందని తేల్సి అనుమతిచ్చింది. "ఎప్పుడైనా ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. మాన్యువల్‌లను ఉపయోగించడం కన్నా ఐపాడ్‌ను ఉపయోగించి ప్రస్తుతం ఉన్న ప్రదేశం, ఇతర వివరాలను తెలుసుకోవడం సులభం. వాటి ఉపయోగానికి ఎఫ్ఏఏ ఆమోదించడం ఆనందకరమైన విషయం'' అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ కెప్టెన్ హాంక్ పుతెక్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bsnl employees
Chiranjeevi gets right position in cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles