Ajit singh joins hands with congress for uttar pradesh polls

Ajit Singh, Congress, Rashtriya Lok Dal, RLD, Uttar Pradesh polls, RLD, Ajit Singh, United Progressive Alliance, Digvijay Singh, Congress.

The Congress Saturday got a boost for its prospects in Uttar Pradesh with Ajit Singh's Rashtriya Lok Dal (RLD) joining hands with it for the crucial assembly elections and also adding to strength of the party-led government at the centre by decding to join the United Progressive Alliance (UPA).

Ajit Singh joins hands with Congress.GIF

Posted: 12/13/2011 12:40 PM IST
Ajit singh joins hands with congress for uttar pradesh polls

Ajith-singhకాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి సంకీర్ణ బలం పెరుగుతుంది. తాజాగా చరణ్ సింగ్ కుమారుడు ఆర్ ఎల్ డి అధిపతి అజిత్ సింగ్ కాంగ్రెస్ లో అధికారికంగా చేరిపోయాడు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కు కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకున్న ఆర్‌ ఎల్‌డి సోమవారం అధికారికంగా యుపిఎ లో చేరిపోయింది.  దీనితో ఆర్‌ఎల్‌డి అధిపతి అజిత్‌సింగ్‌కు పౌర విమానయాన మంత్రి ప దవిని కట్టబెడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనితో యుపిఎ సంకీర్ణ బలం 272 నుంచి 277 ఎంపీలకు పెరిగింది. అజిత్ సింగ్ కి కొన్ని ప్రాంతాల్లో పట్టు ఉంది. దీనితో కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంత ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతే గాక అతనికి 5గురు ఎంపీల బలం కూడా ఉంది. అజిత్ సింగ్

చేరికతో కాంగ్రెస్ కి ఓట్ల బలం కూడా పెరుగుతుందని అంటున్నారు.
ఆర్‌ఎల్‌డి సంకీర్ణంలో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు అజిత్‌ సింగ్‌ యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి లేఖ అందచేయగా, ఆమె అందుకు అం గీకరించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ విలేకరులకు తెలిపారు. కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న పొత్తు ప్రకారం యుపి ఎన్నికలలో ఆరెల్డీ 45 స్థానాలలో పోటీ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mullaperiyar dam making gulf wider
Cong party getting ready to face by elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles