Cong party getting ready to face by elections

cong party getting ready to face by elections, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

no-confidence1.gif

Posted: 12/13/2011 12:17 PM IST
Cong party getting ready to face by elections

no-confidenceవారం రోజుల క్రితం రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన తమ పార్టీలోని 16 మంది సభ్యుల మీద చర్య తీసుకోవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విప్ కొండ్రు మురళి సభాపతికి ఫిర్యాదు చెసారు.  వీరి మీద సభాపతి అనర్హత విధించే అవకాశం ఉంది.  కానీ దానికి ముందు వారికి ఒక అవకాశం ఇస్తూ వారితో ముఖాముఖి కూడా మాట్లాడవచ్చు.  అయితే దాదాపూ వారి అనర్హత కచ్చితమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఎప్పటి నుంచో బాహాటంగా జగన్ కి మద్దతుగా పనిచేస్తున్నా తీసుకోని నిర్ణయం ఇప్పుడు తీసుకుంటున్నారంటే, ఆ సభ్యులను తొలగించిన పక్షంలో జరిగే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.  ఇక ఎన్నికల్లో నిలబెట్టవలసిన వారి దగ్గర్నుంచీ ఎన్నికల్లో పాటించవలసిన జాగ్రత్తలను కూడా లోగడ జరిగిన ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించటానికి కసరత్తులు జరుగుతున్నాయి.  పోయినసారి చేసిన తప్పులు చెయ్యకుండా కేవలం ప్రచారంలో స్థానిక నాయకులనే ఉపయోగించాలని కూడా అనుకుంటున్నట్టుగా సమాచారం.  కడప, పులివెందుల, బాన్సువాడల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో వ్యూహాలు జరగవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajit singh joins hands with congress for uttar pradesh polls
Heroine simran in jo hum chahe promo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles