Heroine simran in jo hum chahe promo

heroine simran in jo hum chahe promo, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jo-hum-chahe1.gif

Posted: 12/13/2011 11:00 AM IST
Heroine simran in jo hum chahe promo

jo-hum-chaheచిత్ర పరిశ్రమలో విజయం చాలా విషయాలమీద ఆధారపడివుంటుంది.  అందులో ప్రచారం ఒకటి.  సినిమా ఎంత బాగా తీసినా ప్రచారం లేకపోతే మొదటివారం కలెక్షన్లు గల్లంతవుతాయి.  దానితో పంపిణీ దారులకు నష్టం వస్తుంది.  అందువలన నిర్మాత దర్శకులు చిత్ర నిర్మాణం పూర్తవుతూనే ప్రచారానికి పెద్దపీట వేస్తారు.  హిందీ సినిమాలు కూడా వాటికి మినహాయింపు కావు.  కానీ దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా ప్రచారం చెయ్యటమనేది ఈ మధ్యకాలంలోనే మొదలైంది. 

హిందీ సినిమా జో హమ్ చాహే ప్రచారంలో భాగంగా అందులో హీరోయిన్ గా వేసిన సిమ్రాన్ కౌర్ ముండీ ఈ రోజు బంజారాహిల్స్ లో హోటల్లో మాట్లాడుతూ, తను ఎలా హీరోయిన్ అయిందో చెప్తూ అని తన గురించి కూడా చెప్పుకొచ్చింది.  సినిమా ప్రచారంలో భాగంగా గెస్ట్ రిలేషన్స్ నిర్వహించటానికి ముఖ్య అతిథులకు సినిమా టికెట్లు అందించే పనితో మొదలైన తన సినిమా పరిశ్రమలోని అడుగు హీరోయిన్ అవకాశం రావటానికి దారితీసిందంటే అది 2008 లో తను మిస్ యూనివర్స్ అవకపోయినా ఆ పోటీలకు ఎంపికవటమేనని అంటోంది.  సిమ్రాన్, మరో నటుడు సున్నీ గిల్ తమ సినిమా అనుభవాల పంచుకుంటూ చాలా బాగా ప్రచారాన్ని నిర్వహించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cong party getting ready to face by elections
Jagan blames again sonia gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh