Jagan blames again sonia gandhi

Jagan, Sonia, Jagan attack on Sonia, Sonia criticized by Jagan, Jagan Sonia gandhi, Jagan attack on Sonia

Jagan blames again Sonia Gandhi.Jagan, Sonia, Jagan attack on Sonia, Sonia criticized by Jagan, Jagan Sonia gandhi, Jagan attack on Sonia

Jagan blames again Sonia Gandhi.GIF

Posted: 12/13/2011 09:59 AM IST
Jagan blames again sonia gandhi

Soniya-Ghandiఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల మాటలు మితిమీరి పోతున్నాయి. ఒకరి కంటే మరొకరు దిగజారి మాట్లాడుతున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, వైయస్ తీవ్రస్థాయిలో వ్యక్తిగత విషయాల పై మాట్లాడుకున్నారు. మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు నాయుడులు కూడా తీవ్రమైన స్థాయిలో దూషించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిని ‘‘ మీ నాన్నను నేనే చిత్తుగా ఓడించాను అని అంటే.’’ దానికి ముఖ్యమంత్రి ‘‘ మా నాన్న పెట్టిన బిక్షతోనే నేడు నీవు అసెంబ్లీలో ఉన్నావు ’’ అని విమర్శలు గుప్పించుకున్నారు.

తాజాగా కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు ఏకంగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ పై విమర్శలు గుప్పించాడు. యూపీఏ చైర్‌పర్సన్ పదవి సోనియా గాంధీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్షేనని, కాలగర్భంలో కలిసిపోతున్న కాంగ్రెస్ ని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చింది రాజశేఖర్ రెడ్డేనని, అలాంటి వాడిపై ఆరోపణలు చేయడం బాధకరం అన్నారు. టీటీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోరన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine simran in jo hum chahe promo
Neet exam postponed for one year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles