Neet exam postponed for one year

NEET, Medical Entrance Exam 2012, NEET for Undergraduate course, NEET for Postgraduate course, Neet for UG and PG course, NEET 2012, Entrance exam Details

NEET Exam postponed for one year. The Medical Council of India (MCI) is panning to conduct the Common Medical Entrance Exam- NEET (National Eligibility Entrance Test) for both Undergraduate and Postgraduate courses.

NEET Exam postponed for one year.GIF

Posted: 12/13/2011 09:43 AM IST
Neet exam postponed for one year

NEET-2012ఎట్టకేలకు తెలుగు విద్యార్థుల ఆందోళన, భయం తొలగింది. జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష నుండి ఈ సంవత్సరం వైద్య విద్య కోర్సుల విద్యార్థులు నీట్ గా గండం నుండి బయటపడ్డారు.  కామన్ మెడికల్ టెస్ట్‌ను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, గోవా, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దాంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. నీట్ నిర్వహణను ఏడాది పాటు వాయిదా వేయాలని కేంద్రం ఎట్టకేలకు నిర్ణయిం చింది. ఈ నేపథ్యంలో ఆలిండియా ప్రీ మెడికల్/ప్రీ డెంటల్

ప్రవేశపరీక్షను(ఏఐపీఎంటీ) యథావిధిగా నిర్వహించేందుకు సీబీఎస్ఈ సమాయత్తమవుతోంది.
ఏఐపీఎంటీ ప్రాథమిక పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 1న, తుది పరీక్ష మే 13న జరగనుంది. అంతకుముందు అదే రోజు నీట్ నిర్వహిస్తామంటూ సీబీఎస్ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ తరఫున నీట్ నిర్వహించాలంటూ భారత వైద్య మండలి(ఎంసీఐ) కోరడంతో సీబీఎస్ఐ ఆ ప్రకటన చేసింది. నీట్ నిర్వహణపై సుప్రీం తీర్పు వెలువడక ముందే.. కేంద్ర నిర్ణయం వెలువడటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan blames again sonia gandhi
Bjp to launch jai andhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles