Party names transgender as cm candidate

eunuchs , up assembly elections 2012, uttar pradesh, lucknow, transgenders, rashtriya viklang party, kinnar morcha, shobha bua, dhaulana assembly seat, shabnam mausi, marginalised section, delhi municipal corporation

There is nothing new in transgenders fighting elections these days but in a first, a political party has now decided to field 50 candidates from this marginalised and stigmatised community in the upcoming assembly polls in Uttar Pradesh. Not only this, the little-known Rashtriya Viklang Party (RVP) has projected an eunuch as the chief ministerial candidate.

transgender as CM candidate in UP.GIF

Posted: 12/12/2011 02:33 PM IST
Party names transgender as cm candidate

Uttar-Pradeshమన దేశంలో ప్రజలు రాజకీయ పార్టీల పై, ఆ పార్టీ అభ్యర్థుల పై విశ్వాసం కోల్పోయారు. మరి ఎలాంటి నాయకుడు కావాలని ప్రజలు కావాలనుకుంటున్నారు. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుడు. దీని కోసం త్వరలో ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

మన దేశంలో హిజ్రాలు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త విషయం కాకపోయినా, ఉత్తర ప్రదేశ్ ఎన్నకల్లో రాష్ట్రీయ వికాస్ పార్టీ ఏకంగా 50 మంది హిజ్రాలను ఎన్నికల బరిలో ఉంచాలని నిర్ణయించింది. అంతే కాకుండా సీఎం అభ్యర్థిని కూడా కొజ్జానే ప్రకటించింది.
అసెంబ్లీ సీట్లకు రాష్ట్రీయ వికాస్ (ఆర్ వీ పీ) ఏకంగా 50 సీట్లను వారికే కేటాయించారు. సీఎం పదవికి తమ పార్టీ అభ్యర్థిగా కిన్నర్ మోర్చా జాతీయ అధ్యక్షురాలు శోభా పేరును ఆయన ప్రకటించారు. దౌలానా అసెంబ్లీ సీటు నుంచి బువా పోటీ చేస్తారని చెప్పారు. ఇప్పటికే 5గురి పేర్లను ఖరారు చేశారు.

2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని సుహాగ్ పూర్ నుండి ఎన్నికై... దేశంలోనే తొలి హిజ్రా ఎమ్మెల్యేగా రికార్డుకెక్కిన షబ్నం మౌసీ... తమ పార్టీ తరుపున కాన్పూర్ కంటోన్మెంట్ తరుపున పోటీ చేస్తారని చెప్పారు. దేశంలో నిజాయితీ గల నాయకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాజకీయ పక్షాల నేతలు స్వప్రయోజనాల కోసం పనిచేస్తారని, అదే హిజ్రాలకు కుటుంబం, పిల్లలు ఉండరని వారు నిస్వార్థంగా పనిచేస్తారని వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A happy married life
Soon tv that can be carried in pocket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles