Renuka chowdary fired congress leader

Renuka Chowdary fired congress leader, Minister Renuka Chowdary , Khamma Police Station, Congress Leaders,

Renuka Chowdary fired congress leader

Renuka Chowdary.gif

Posted: 11/22/2011 06:24 PM IST
Renuka chowdary fired congress leader

Renuka Chowdary fired congress leaderజిల్లాలో కొత్త టీంలు పుట్టుకొస్తున్నాయి.. ఎవరికో ఎవరు చుట్టం అంటే కుదరదు.. తోక జాడిస్తే కత్తిరించి సున్నం పెడతా' అంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సమావేశంలో నాయకులపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 24న జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ టికెట్ పొంది అభిమానుల ఓట్లతో గెలిచి బయటికి వెళ్లిపోతే ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు. 'కాంగ్రెస్ కార్యకర్తలపై అడ్డమైన కేసులు పెడితే నేనే స్టేషన్‌కు వస్తా' అని రేణుకా చౌదరి కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ర్టీలో ఎవరి పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు సైంటిఫిక్ స్టడీ జరగుతోందని, డిసెంబరు నుంచి గ్రామగ్రామాన పర్యటిస్తానని ఆమె వెల్లడించారు. అనంతరం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే ఇందిర, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు రాబోయే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Roja fired jayasudha
K chiranjeevis son ram charan tejas engagement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles