Roja fired jayasudha

roja fired jayasudha, Jayasudha leaving YS Jagan, Roja,YSR Congress, Jagan Mohan Reddy,Telugu News,AP Politics

roja fired jayasudha

roja.gif

Posted: 11/22/2011 06:35 PM IST
Roja fired jayasudha

roja fired jayasudhaరెండు ప్రత్యర్థి పార్టీల మధ్య, ఆయా పార్టీల నేతల మధ్య రాజకీయ  విభేదాలు  ఉండటం సహజమే. తాజాగా  సినీ నటి రోజా కూడా తన తోటి సినీ నటి జయసధపై  అలాంటి విబేధాన్ని ప్రదర్శిస్తుంది. జయసుధ జగన్  వర్గంలో  ఉన్నంత కాలం ఆమెతో రాసుకుపూసుకు తిరిగిన రోజా.. తాజాగా  జయసుధ జగన్ కు టాటా చెప్పడంతో  ఆమెపై  మాటల తూటాలు  వుదలుతోంది. జయసుధ కిరణ్ కుమార్ రెడ్డిని పొగుడుతుండటంతో  రోజా మండిపడ్డారు.  ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను ఎందుకూ పనికిరాని పథకాలు, అవి బాగున్నాయనడం వెనక జయసుధ ఉద్దెశ్యం ఏమిటో  చెప్పాలన్నారు. జయసుధ జగన్ పార్టీలోకి ఎందుకు వచ్చారో? ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్  చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Justice kakru appointed as hrc chairman
Renuka chowdary fired congress leader  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles