K chiranjeevis son ram charan tejas engagement

K Chiranjeevi's son Ram Charan Teja's engagement,Actor Ram Charan Teja, Megastar Chiru Son Ram Charan Tej Marriage, Upasana Kamineni,

K Chiranjeevi's son Ram Charan Teja's engagement

Megastar Chiru.gif

Posted: 11/22/2011 06:15 PM IST
K chiranjeevis son ram charan tejas engagement

Megastar Chiru Son Ram Charan Tej Marriageడిసెంబర్ 1న జరగనున్న తన కుమారుని నిశ్చితార్థానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి ఆహ్వానించారు. చిరంజీవి కుమారుడు, సినీ హీరో రాంచరణ్ వివాహం.. కామినేని ఉపాసనతో జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జీవీకే ఫామ్‌హౌస్‌లో జరగనుంది. దానికి ఆహ్వానించేందుకు సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో చిరంజీవి కలిశారు. తన ఢిల్లీ పర్యటన విశేషాలను సీఎంతో పంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Renuka chowdary fired congress leader
Jayalalitha attends court again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles