grideview grideview
  • Dec 22, 09:55 AM

    అగ్రరాజ్యానికి ఐక్యరాజ్యసమితిలో దిమ్మదిరిగే షాక్..!

    అగ్రరాజ్యం అమెరికాకు ఐక్యరాజ్య సమితిలో షాక్ తగిలింది. తామెన్ని హెచ్చరికలు చేసినా.. ప్రపంచ దేశాలు వాటిని లక్ష్యపెట్టలేదు సరికదా.. ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. పెద్దన్న తరహాలో వున్న అమెరికా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానివేసి.. అందరి పక్షన అలోచించి.. యోచించి నిర్ణయాలు తీసుకోవాలనే...

  • Dec 22, 09:22 AM

    పబ్ లో పంబరేపిన కేంద్ర మాజీ మంత్రి కొడుకు.. కేసు నమోదు

    సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలు అచ్చంగా సినిమాల్లో చూపించినట్లుగానే వ్యవహరిస్తారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. తమను తాము హీరోల రోల్ లో ఊహించుకునే సెలబ్రిటీల పిల్లలు చేసేది మాత్రం విలన్ చేష్టలంటే చిత్రంగా లేదు. కానీ ముమ్మాటికీ అదే జరిగిందని పోలీసులు...

  • Dec 22, 09:07 AM

    ప్రేమోన్మాది ఘాతుకం.. సంధ్యారాణి బలి

    నగరంలో మరో ప్రేమోన్మాది ఘాతుకంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈ ఉదయం కన్నుమూసింది. హైదరాబాద్ లోని లాలాపేట ప్రాంతంకు చెందిన సంధ్యారాణిని ప్రేమిస్తూ వచ్చిన రాజేష్, ఆమె తనను తిరస్కరించిందన్న కారణంతో, నడిరోడ్డుపై...

  • Dec 22, 08:57 AM

    చెస్ కోసం కామసూత్ర భంగిమ?

    ప్రపంచ చెస్ చాంపియన్ షిప్-2018 కోసం విడుదల చేసిన లోగోపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుందాగా ఉండాల్సిన లోగోను కామసూత్ర భంగిమ తరహాలో రూపొందించటం వివాదాస్పదమైంది.  లండన్‌లో జరగనున్న ఆటల కోసం ఫిడే దీనిని రూపొందించేందుకు మాస్కోకు చెందిన శుఖ డిజైన్ సంస్థకు...

  • Dec 22, 08:46 AM

    యాదాద్రిలో విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి మృతి!

    యాదాద్రి భువనగిరి జిల్లా శుక్రవారం ఉదయం ఓ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే ఇంట్లో ఏడుగురు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాజాపేటలోని స్థానిక 'నాగభూషణం కోళ్ల ఫారం' వద్ద ఉన్న ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో పడి...

  • Dec 22, 08:35 AM

    జయలలిత వీడియో పై స్పందించిన దినకరన్

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ బెడ్ మీద ఉన్నప్పటి వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందన్న ఆరోపణలున్నాయి....

  • Dec 21, 08:18 PM

    కర్ణాటకపై ఆప్ కన్ను?

    క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ ఇప్ప‌టికే 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ త‌దుప‌రి టార్గెట్‌గా క‌ర్ణాట‌క‌నే పెట్టుకుంది. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా క‌ర్ణాట‌క‌లో...

  • Dec 21, 03:56 PM

    డ్రగ్స్ మత్తులో జనాలపైకి కారు.. 14 మందికి గాయాలు

    ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం సంభవించింది. అస్ట్రేలియాలోని ని మెల్‌బోర్న్‌ నగరంలోని ఫ్లిండర్స్ అండ్ ఎలిజబెత్ వీధిలో.. రహదారిపై నుంచి వేగంగా వెళ్తున్న ఓ కారు ప్రజలపైకి దూసుకెళ్లింది. వేగనియంత్రణ కోల్పోవడంతో.. అదుపు తప్పి ఏకంగా సైడ్ వాక్ లో నడుస్తున్న జనాలపైకి...