grideview grideview
  • Dec 27, 03:11 PM

    అవార్డు వరించింది కానీ.. ప్రయాణికులకు తప్పని చిక్కులు

    హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైన అవార్డు అందింది. వెబ్ కమ్యూనికేషన్, సోషల్ మీడియాలో అన్ లైన్ లో విస్తృత ప్రచారానికిగాను ఎల్ అండ్ టీ కీ ప్రఖ్యాత అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ఇండియా(ఏబీసీఐ) జాతీయ అవార్డు అందించింది....

  • Dec 27, 02:23 PM

    భర్త చనిపోయిన 16 రోజుల తరువాత లొంగిపోయిన వనితారెడ్డి

    ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ సాయి భార్య వనితారెడ్డి ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. భర్త మరణించిన అనంతరం అయన తీసుకున్న సెల్పీ వీడియోలతో పాటు.. అంతకుముందు అమె రౌడీలను తీసుకువచ్చి.., తన కారును బలవంతంగా తీసుకెళ్లిందని కూడా, ఈ...

  • Dec 27, 01:05 PM

    ITEMVIDEOS: బెల్లీ డాన్సర్ల చిందు,. అంబులెన్సులో మందుపై సీఎం ఫైర్..

    ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ వైద్య కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మెళనంలో మద్యం ఏరులై పారడంతో పాటు మద్యాన్ని తీసుకువచ్చేందుకు ఏకంగా అంబులెన్సునే వినియోగించడం.. అంతేకాక.. రష్యన్ బెల్లీ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు వేయించడంతో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి...

  • Dec 27, 12:20 PM

    2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపి బలం తగ్గుతుందా.?

    2019 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తామని అధికార బీజేపీ, ఇప్పటికే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. సీట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయని ఇప్పటికే పలు సర్వేసంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి.  గుజరాత్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా బిజేపి ప్రభావాన్ని తగ్గిస్తాయని కూడా అంచనాలు...

  • Dec 27, 11:48 AM

    భర్తను కలిసేందుకు బొట్టు, మంగళసూత్రాలు తీయాలా.. బురఖా ధరించాలా.?

    భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ పై పాకిస్థాన్ లో పర్యటిస్తున్న భారత గూఢచారి అని ముద్ర వేసి మరణశిక్ష విధించి పాకిస్థాన్ జైలులో బంధీగా వున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ న్యాయస్థానం అదేశాల మేరకు అతనికి విధించిన...

  • Dec 27, 10:53 AM

    సొంతపార్టీ నేతలపై అరోపణలు.. రైతులకు భరోసా కల్పించలేని వ్యాఖ్యలు

    మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కారంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప తమను వంచించాడని కర్ణాటక రైతులు అందోళన తీవ్ర రూపం దాల్చింది. మహదాయి నదీ జలాలను తీసుకువస్తానని హామీని ఇచ్చిన నేత వెనక్కు తగ్గిన...

  • Dec 27, 10:03 AM

    తెలంగాణ సర్కార్ న్యూఇయర్ షాక్..!

    నూతన సంవత్సర అగమనోత్సవ వేడుకలకు సిద్దమవుతున్న యువతకు.. అందులోనూ మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భాగ్యనగరాన్ని రాజధానిగా చేసుకుని ఏలుతున్న తెలంగాణలో ఎలాంటి నిధులకు కొరత లేదని చెప్పిన ప్రభుత్వం.. ప్రతీ ఏడాది వేసవికి ముందు బీరు ధరలను,...

  • Dec 26, 08:46 PM

    మళ్లీ అదే రిపీట్ అవుద్దీ: హెచ్చరికలు చేసిన సీఎం

    భారత సరిహద్దు వెంబడి నిత్యం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు పాకిస్తాన్ అర్మీ కూడా నియంత్రణ రేఖలోనికి చోచ్చుకోచ్చి మరీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న క్రమంలో దాయాధి దేశానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...