grideview grideview
  • Dec 26, 08:21 PM

    చంద్రబాబు ఎదుట జనసేనాని పవన్ కల్యాన్ డిమాండ్..

    సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యన్ మరోమారు అంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఓ సమస్య విషయమై వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ట్విట్టర్ ద్వారా అయన మరోమారు చంద్రబాబు ప్రభుత్వాన్ని సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని కోరారు. ఫాతిమా క‌ళాశాల విద్యార్థుల...

  • Dec 26, 03:44 PM

    ITEMVIDEOS: దారి కోసం మహిళల సిగపట్లు.. దాడి చేసిన అటోవాలా..

    దారి విషయంలో మహిళల మధ్య రేగిన వివాదం ఏకంగా నడివీధులో సిగపట్లకు దారితీసింది. రెండు వర్గాలుగా చీలిపోయిన మహిళలు జుత్తులు పట్టుకుని కొట్టుకోవడంతో.. తన భార్యను కొడుతున్నారన్న అక్కస్సులో ఓ అటోవాలా కూడా రెచ్చిపోయాడు. తన భార్యను కొడుతున్న మహిళలపై విరుచుకుపడి.....

  • Dec 26, 02:30 PM

    గుజరాత్ సీఎంగా విజయ్ రూపాని ప్రమాణం.. మరో పర్యాయం..

    గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం విజయ్ రూపానీ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వరుసగా అరోసారి గుజరాత్ లో బీజేపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. రికార్డును సృష్టించింది. కొత్తగా కొలువుదీరిన  విజయ్ రూపానీ ప్రభుత్వంలో మరోమారు డిప్యూటీ సీఎంగా నితిన్...

  • Dec 26, 12:24 PM

    వివాహితతో అక్రమ సంబంధం.. గొంతుకోసి.. సజీవదహనం

    వివాహితతో అక్రమ సంబంధం ఏర్పర్చుకోవడమే కాకుండా.. ఆమెతో చనుపు పెంచుకుంటున్నాడన్న అక్కస్సుతో.. చిన్ననాటి స్నేహితుడ్ని కడతేర్చాడు.. ఓ నయవంచకుడు. పార్టీ చేసుకుందామని చెప్పి.. నయవంచనతో తీసుకెళ్లిన మద్యం సేవించి పడుకున్న మిత్రుడి గొంతును నిర్థాక్షిణ్యంగా కోసి.. హతమార్చాడు. శంషాబాద్ ప్రాంతంలోని ఓ...

  • Dec 26, 11:39 AM

    శతాధిక వృద్దురాలు.. ఈ నేత అందగాడంటూ సిగ్గుపడింది..

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. అక్కడ కాషాయ పార్టీకి షాకిస్తూ.. ఆరు పర్యాయాలలో తొలిసారి అత్యంత కనిష్టస్థాయిలో సీట్లు సాధించేలా చేపట్టిన ప్రచారంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై యూపీఏ పక్షానికి చెందిన రాజకీయ పార్టీలతో పాటు ఎన్టీయే పక్షానికి చెందిన...

  • Dec 26, 11:07 AM

    హైఅలర్ట్: న్యూ ఇయర్ వేడుకలపై ఉగ్రవాదుల గురి

    అంబరాన్ని తాకే నూతన సంవత్సర ఆగమ వేడుకలలో అత్యంత అప్రమత్తత అవసరమని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొత్త సంవత్సరాన్ని సంతోషంగా అహ్వానించే యువతీ యువకులు టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అస్కారం ఉందంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదేశాలను...

  • Dec 26, 10:43 AM

    ఆ పోస్టుపై టీడీపీ సీనియర్ లీడర్ మదిలోని మాటలు..

    తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునాదిరాళ్లుగా వున్న సీనియర్ నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. తన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలతో ఏర్పర్చుకున్న అవినాభావ సంబంధంతో ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన మోత్కుపల్లికి పార్టీలో కన్నా...

  • Dec 26, 09:50 AM

    సరిహద్దు దాటి.. జైష్ ఉగ్రవాదులపై భారత అర్మీ ప్రతీకారం

    భారత అర్మీ పాకిస్థాన్ తీవ్రవాదులపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. నలుగురు భారత అర్మీకి చెందిన జవాన్లను దొంగదెబ్బ తీసి హతమార్చిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునే దిశగా కదిలిన భారత రక్షణ బలగాలు ఓ...