Star cricket match on june 9

star cricket match on june 9, ricket match in visakhapatnam on june 9, hero srikanth, tulsi gramodyog seva samithi, charmee, aksha, kamna jethmalani, veda, soniya, madhushalini, sanjana, popular singer baba sehgal

Star cricket match on June 9

తారల క్రికెట్

Posted: 06/03/2013 05:35 PM IST
Star cricket match on june 9

విశాఖ నగరంలో జూన్ తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో 20-20 మ్యాచ్ ఆడుతారు. అంతకుముందు సినీ సంగీత దర్శకుడు చక్రి ఆధ్వర్యంలో సంగీత విభావరి ఉంటుంది. ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ ప్రేక్షకులను అలరించనున్నారు. నగరంలో సినీ తారలు మరోసారి సందడి చేయనున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన తెలుగు చిత్రసీమకు చెందిన సినీ తారల జట్ల మధ్య చారిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి.

గ్లాడియేటర్స్, వారియర్స్ అనే రెండు జట్ల మధ్య ప్లడ్‌లైట్ల వెలుతురులో టీ20 మ్యాచ్ జరగనున్నది. గ్లాడియేటర్ జట్టుకు శ్రీకాంత్, వారియర్స్ జట్టుకు తరుణ్ సారథ్య బాధ్యతలు చేపడుతున్నారు. శ్రీకాంత్ జట్టుకు చార్మి, తరుణ్ జట్టుకు ప్రియమణి బ్రాండ్ అంబాసిడర్లగా వ్యవహరించనున్నారు. రెండు జట్లలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నాని, అల్లరి నరేష్, శర్వానంద్, నితిన్, నిఖిల్, తారకరత్న వంటి హీరోలతోపాటు పలువురు యువ నటులు పాల్గొంటారు.

వీరిని ఉత్సాహపరిచేందుకు, అభిమానులను అలరించేందుకు కామ్నా జెఠ్మలాని, పూనమ్ భజ్మా వంటి సుమారు 12 మంది హీరోయిన్లు వస్తున్నారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు రూ.200 నుంచి 1,500 రూపాయల వరకు టికెట్ల ధరలను నిర్ణయించినట్టు తెలుస్తోంది. రూ.200, 300, 500, 1000, 1500 కేటగిరిల్లో టికెట్లు లభిస్తాయి. హోటల్ నోవాటెల్‌తోపాటు నగరంలోని పలుచోట్ల టిక్కెట్ల అమ్మకాలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more