Political actress roja comment on ys sharmila padayatra

actress roja, ys sharmila padayatra, ys sharmila, ys jagan, ysrcp leaders, ys sharmila padayatra 2000km complete,

actress roja comment on ys sharmila padayatra

విశాఖలో కార్యకర్తల చిచ్చు? రోజా పొగడ్తలు..

Posted: 05/16/2013 07:44 PM IST
Political actress roja comment on ys sharmila padayatra

విశాఖలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల బాహాబాహీ విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం పరిధిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చరిత్రలో అరుదైన ఘట్టమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజా చిత్తూరు జిల్లాలో అన్నారు. ఒక మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అన్నారు. షర్మిలను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు... ఈ రెండే నడిపిస్తున్నాయని ఆమె అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోందన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more