Aadhaar cards in vizag

Aadhaar cards, Vizag

The enrolment and registration process for Aadhaar cards will restart in Vizag soon

Aadhaar cards in Vizag.png

Posted: 02/25/2013 09:03 PM IST
Aadhaar cards in vizag

Aadhaarఆధార్ కార్డు అవస్థలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే అనుకున్నాం. కానీ విశాఖ వాసులకు కూడా ఆధార్ కార్డు చేయించుకోవడం నరకప్రాయంగా మారింది. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డుతో లింకు పెట్టడంతో ఆధార్ కార్డు కోసం నమోదు కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు. నగరంలో ద్వారకానగర్‌లోని ఒకే కార్యాయంలో ఆధార్ నమోదు చేపడుతుండడంతో ప్రజలు వాటికోసం ఎగబడుతూ ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలో నిల్చొన్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు...ఇలా తేడా లేకుండా అందరూ వీటి కోసం ఎగబడుతున్నారు. ఇప్పటివరకు నగరంలో గరిష్ఠంగా 40 శాతం మంది మాత్రమే ఆధార్ కార్డుల కోసం నమోదు చేయించుకున్నారు. మిగతా 60 శాతం మంది నమోదు చేయించుకోవాల్సి ఉంది. అయితే చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాలు, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్, పౌరసత్వం గుర్తింపు ఇలా బహుళ ప్రయోజనాలకూ ఆధార్‌తో లింకు పెడుతూ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ చేయవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది. అందువల్ల వెంటనే ఆధార్ కార్డు పొందకుంటే తాము పొందుతున్న సబ్సిడీలన్నీ పోతాయనే భయంతో అనేక మంది ఆధార్ నమోదు కేంద్రానికి పరుగులు తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vizag safe city
Vuda haritha housing project  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more