Chating without internet with this app

Chating without internet with this app

Fire chat, App, Chating, Smart mobiles, Smart phones, New apps, App Guru

Many of us, chating in smart phones. But if u dont have internet connection, with the app fire chat. Open guarden company discover Fire chat.

ఇంటర్నెట్ లేకున్నా ఛాటింగ్ ఇలా చెయ్యండి

Posted: 12/15/2015 03:58 PM IST
Chating without internet with this app

స్మార్ట్‌ఫోన్‌లో చాటింగ్ చేయాలంటే నెట్ సెల్యులర్, వైఫైల ద్వారా ఇంటర్నెట్ డేటా తప్పక ఉండాలి. ఇప్పుడా అవసరం లేదు. మీ ఫోన్‌లో ఇంటర్నెట్, నెట్‌వర్క్ లేకపోయినా చాంటిగ్ చేయొచ్చు. ఓపెన్ గార్డెన్ అనే సంస్థ డెవలెప్ చేసిన ఫెర్ ఛాట్ అప్లికేషన్ ఉపయోగించి ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా తమ స్నేహితులతో చాట్ చేసుకోవచ్చు. సెంట్రల్ సర్వర్‌తో పనిలేకుండా రెండు ఫోన్‌లను ఈ యాప్ కనెక్ట్ చేస్తుంది. మొబైల్ డేటాతో పనిలేకుండా, వైఫై సౌకర్యం అక్కర్లేకుండా ఈ యాప్ తన సేవలను అందిస్తోంది. ఓపెన్ గార్డెన్ అనే సంస్థ ఈ అప్లికేషన్‌ను అభివృద్థి చేసింది.

ఈ యాప్‌ను ఉపయోగించేటపుడు ఫోన్‌లోని బ్లుటూత్, వై-ఫైలను మాత్రం ఖచ్చితంగా ఆన్‌చేసి ఉంచాలని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఓఎస్‌లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. ప్రకృతి విపత్తులు సంభవించి సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్న సందర్భాల్లో దీన్ని ఉపయోగించుకునే వీలుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నై వరదల నేపథ్యంలో అక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా పోయింది. అయినా కూడా కొందరు బయటి వారితో తమ పరిస్థితిని విన్నవించుకోవటానికి ఈ ఫైర్ చాట్ యాప్ నే వాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fire chat  App  Chating  Smart mobiles  Smart phones  New apps  App Guru  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more