the health benefits of curd which cures different types of diseases and gives healthy life | home remedies for good health

Curd health benefits home remedies tips for different types of diseases

curd health benefits, curd benefits, curd remedies, curd recipes, curd foods, curd best tips, curd healthy remedies, health tips, healthy home remedies

curd health benefits home remedies tips for different types of diseases : the health benefits of curd which cures different types of diseases and gives healthy life.

పెరుగులో దాగివున్న గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 11/19/2015 05:43 PM IST
Curd health benefits home remedies tips for different types of diseases

ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి హెల్దీ ఫుడ్స్ లలో ‘పెరుగు’ కూడా ఒకటి. రెగ్యులర్ గా తీసుకునే భోజనంలో కాస్త పెరుగు జోడిస్తే.. అది దివ్యౌషధంలా పనిచేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు తమ పరిశోధనల ఆధారంగా వివరిస్తున్నారు. ఇందులో వుండే పోషకాలు రకరకాల జబ్బుల నుంచి నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించి, ఉత్తేజంగా వుండేలా చేస్తుంది ఈ పెరుగు. ఇంకా ఈ పెరుగులో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయంటే...

* ప్రతిరోజు సమయానులకూలంగా పెరుగు సేవిస్తుంటే.. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. ఆ రోజంతా ఉత్తేజంగా వుండేలా చేస్తుంది.
* వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
* పెరుగు సేవిచండం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. పొట్ట సంబంధిత వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
* పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. తద్వారా పెరుగును ప్రతి రోజు తీసుకుంటే.. ఉదరసంబంధిత జబ్బులు ముటమాయమౌతాయి.
* జలుబు, శ్వాసకోస సంబంధిత జబ్బులతో బాధపడేవారికి పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
* అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే... ఆ సమస్య నుంచి త్వరితంగా ఉపశమనం పొందవచ్చు.
* నోట్లో పొక్కులు ఏర్పడి నోరు పుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కలిస్తుంటే ఉపశమనం లభిస్తుంది.
* పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్దకం తగ్గి ఉపశమనం కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : curd health benefits  healthy home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more