healthy home remedies to get rid of throat problem : expert advising some healthy home remedies to get rid of throat problem.

Healthy home remedies to get rid of throat problem

tulsi benefits, throat problem remedies

throat remedies, throat problem remedies, health tips, health tips for throat problem, healthy food items, tulsi benefits

గొంతు ఇన్ఫెక్షన్ ను నివారించే సులభ చిట్కాలు...

Posted: 10/28/2015 04:40 PM IST
Healthy home remedies to get rid of throat problem

వాతావరణంలో వచ్చే మార్పిడితోపాటు నేటి ఆధునిక జీవన విధానం కారణంగా ప్రతిఒక్కరూ రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అలాంటి వాటిల్లో గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. దాదాపు వారంరోజులపాటు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఆహారం మింగుడు కాకపోవడం, నోరు తెరిచినప్పుడల్లా చాలా నొప్పిగా అనిపించడం.. వంటి సమస్యలు చాలా బాధిస్తాయి. దీనిని నివారణకు రకరకాల మందులు వాడినప్పటికీ.. తక్షణమే ఉపశమనం దొరకదు. అలాంటప్పుడు వంటింట్లో అందుబాటులో వుండే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.

* అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే గొంతునొప్పితోపాటు దగ్గు తగ్గుతుంది.
* గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే మంచి ఫలితం వుంటుందని చెబుతున్నారు.
* ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగినట్టయితే గొంతు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
* జీలకర్ర, పంచదార కలిపి నమిలితే గొంతునొప్పి నుండి తక్షణమే విముక్తి లభిస్తుందని అంటున్నారు.
* జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా వుండే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more