The Healthy Food Items Which Helps To Increase Immunity | Home Remedies | Health Tips

Healthy food items immunity levels home remedies

health tips, healthy food items, health remedies, immunity tips, immunity increase tips, healthy foods

Healthy Food Items Immunity Levels Home Remedies : The Healthy Food Items Which Helps To Increase Immunity | Home Remedies

రోగనిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఫుడ్స్

Posted: 08/26/2015 12:51 PM IST
Healthy food items immunity levels home remedies

వాతావరణ మార్పుల కారణంగా ప్రతిఒక్కరు రకరకాల చిరుజబ్బుల బారిన పడుతుంటారు. ఆ రోగాల బారి నుంచి ఉపశమనం పొందాలంటే మందులు వాడాల్సిన పనిలేదు.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి సహజంగా ఆయా కాలాల్లో లభించే కొన్ని ఆహారాల్లో ఇన్ఫెక్షన్లను, ఇతర రోగాలను దూరం చేసే పోషకాలను పుష్కలంగా కలిగి వుంటాయి. వాటిని రోజూ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని అంటున్నారు. మరి.. అవేమిటో తెలుసుకుందామా..

* ప్రతి రోజు తీసుకునే టీకి బదులు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. అవి గుండె సంబంధిత వ్యాధులను దూరంగా వుంచడంతోపాటు గుండెకి మేలు చేస్తాయి. శరీరంలో చెడు కొవ్వును దూరం చేస్తాయి. దీనిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

* రకరకాల బ్యాక్టీరియాలనూ, ఇన్ ఫెక్షన్లనూ దూరంగా ఉంచే పోషకాలు కాలీ ఫ్లవర్‌లో అధికం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి.. దీంతో కేవల కూరలు చేసుకోవడం మాత్రమే కాకుండా రకరకాల వంటకాల్లో వేసుకుని తింటే చాలా మంచిదని అంటున్నారు.

* వెల్లుల్లిలో కూడా రోగ నిరోదక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సల్ఫర్ పోషకాలెక్కువ. అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా వర్షా కాలం సమయంలో రకరకాల ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. అన్ని వయసుల వారూ వెల్లుల్లిని తీసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy food items  immunity increase tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more