The best healthy foods to control cholesterol in body | home remedies | health tips

Healthy foods to control cholesterol health tips home remedies

health tips, healthy foods, home remedies, healthy home remedies, best healthy tips, cholesterol tips, cholesterol control tips, cholesterol health tips

healthy foods to control cholesterol health tips home remedies : The best healthy foods to control cholesterol in body.

కొలెస్ట్రాల్ ను తగ్గించే హెల్దీ వెజిటేబుల్స్

Posted: 07/09/2015 10:41 AM IST
Healthy foods to control cholesterol health tips home remedies

శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగినప్పుడు వ్యాధినిరోధక శక్తి తగ్గడంతోపాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా గుండెసంబంధిత వ్యాధులు ప్రాణానికే ప్రమాదం. కాబట్టి.. రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో పోషకాలతో నిండిన ఆహారాల్ని తీసుకుంటే.. కొలెస్టిరాల్ ని తగ్గించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగా, సంతోషంగా వుండొచ్చు. కొలెస్టిరాల్ శాతాన్ని తగ్గించడంలో కొన్ని వెజిటేబుల్స్ సమర్థవంతంగా పనిచేస్తాయి. అవేమిటో తెలుసుకుందామా..

* బీన్స్ : బీన్స్ లో ఫైబర్ కంటెంట్ అధిక మోతాదులో వుంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్, బరువును తగ్గిస్తుంది.

* వెల్లుల్లి : వెల్లుల్లిలో ‘యాక్టివ్ సబ్-స్టాన్’గా పిలువబడే ‘అల్లిసిన్’ అనే కంటెంట్ వుంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నేచురల్ గా తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అది ఎడిఎల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి, హెచ్.డి.ఎల్ (మంచి కొలెస్ట్రాల్-ను) పెంచుతుంది.

* ఆకుకూరలు : ఈ ఆకుకూరల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండే ‘ల్యూటిన్’ అనే పదార్థం వుంటుంది. అది రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్ కు కారణం అయ్యే కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

* టమోటో : టమోటోలో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్టిరాల్ వ్యాప్తి చెందకుండా చేస్తుంది. టమోటోలను వండినప్పుడు మరింత ఎక్కువ లైకోపిన్ అందుతుంది.

* వంకాయ : ఈ కాయలో కొలెస్ట్రాల్ ను సహజంగా తగ్గించే ‘సోలబుల్ ఫైబర్’ పుష్కలంగా ఉంటుంది.

* క్యారెట్స్ : వీటిల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గిస్తుంది.

* ఉల్లిపాయలు : వీటిని పచ్చిగా లేదా ఉడికించి తీసుకుంటే.. శరీరానికి అనేక ప్రోటీనుల అందిస్తున్నారు. ఇవి హైలెవల్ కొలెస్ట్రాల్ తో పోరడటానికి చాలా బాగా సహాయపడుతాయి.

* రెడ్ బెల్ పెప్పర్ : వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఈ పెప్పర్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచడం వల్ల సరైన సమయంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎక్కువగా సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy foods  green vegetables  cholesterol tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more