whether-or-not-to-have-children-after-marriage

Whether or not to have children after marriage

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

Whether or not to have children after marriage : Tips for married couple to have a baby or not

పెళ్ళయిన కొత్త జంటలు పిల్లలు వద్దనుకుంటే...

Posted: 07/09/2013 04:27 PM IST
Whether or not to have children after marriage

పెళ్లి కాగానే పిల్లల్ని కనేసి, ఆ తర్వాత వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకునేందుకు ఇపుడు ఏ జంటా సిద్ధంగా ఉండటం లేదు. వివాహం కానించిన తర్వాత జీవితాన్ని కాస్తంత హ్యాపీగా కొన్నాళ్లపాటు స్వేచ్ఛగా అనుభవించాలని కోరుకుంటున్నారు.అలా కొన్నాళ్లపాటు పిల్లల్లేకుండా ఉండాలంటే శృంగారంలో  పాల్గొన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కొత్త జంటల్లో అనేక అనుమానాలు, అపోహలు గూడుకట్టుకుని ఉంటాయి. అటువంటి వారికి సెక్సాలజిస్టులు ఈ క్రింది సలహాలు చెపుతున్నారు.

స్త్రీతో మెన్సస్ ప్రారంభమైన 9వ రోజు నుంచి 17వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే అవి అండం విడుదలయ్యే రోజులు కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది.

మెన్సస్‌కు ముందు 8 రోజులు, మెన్సస్ తర్వాత 18వ రోజు నుంచి 28వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే ప్రెగ్నన్సీ రాదు.

మొదటి 8 రోజులు మెన్సస్ అయిన తర్వాత 11 రోజులు సేఫ్ పీరియడ్‌గా చెప్పవచ్చు.ఈ పద్ధతి కేవలం కేవలం 28 రోజులకు ఒకసారి సక్రమంగా మెన్సస్ అయ్యేవారికి మాత్రమే. అలాకాక కొందరు 21 రోజులకు, మరికొందరు 30

రోజులకు, ఇంకొందరు35, 38 రోజులకు అవుతుంటారు. అటువంటివారు ముందుగా అండం విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకుని దాని ప్రకారం రతిలో పాల్గొనాలి.

ప్రతి నెలా కరెక్ట్‌గా ఒకే రోజుకి మెన్సస్ కానివారు మెన్సస్ అయిన మొదటి రోజులకంటే, మెన్సస్‌కు ముందు 11 రోజుల్లో సెక్స్‌లో పాల్గొంటే వారికది సేఫ్ పీరియడ్‌గా భావించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(33 votes)
Tags : love and relationship tips  romance tips  husband wife relationship tips  

Other Articles

  • If the wife is a romance experience happy

    భార్యకు సెక్స్ అనుభవం ఉంటే.

    Aug 30 | చాలా మంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది యువకులు తమ మనస్సుకు నచ్చిన వితంతువులను కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటి మహిళలకు తొలి భర్తతో సెక్స్ అనుభవం ఉంటుంది. కానీ వీరిని... Read more

  • Stirring in romance

    సెక్స్ లో గందరగోళమా ?

    Jul 17 | సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయికి భయం, అసౌకర్యం... Read more

  • Couple interest for romance

    చాలా మంది యువతీ యువకుల

    Jul 05 | కుచాలా మంది యువతీ యువకుల విపరీతమైన లైంగిక కోర్కెలు ఉంటాయి. అలాంటి వారు.. సమయం సందర్భం లేకుండా వీలు చిక్కినపుడు రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. మరికొంతమందికి తమకు మంచి మూడ్ ఉన్నప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేందుకు... Read more

  • Physically problems on romance effect

    అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న

    Jul 05 | అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న భావన చాలా మందిలో పాతకుపోయింది. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85... Read more